Birth Story

    హనుమంతుడు ఎక్కడ పుట్టాడు ?

    November 7, 2020 / 06:13 PM IST

    Where was Hanuman born? : హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్‌లో అని మరొకరు.. హర్యానాలో అని మరికొందరు.. జార్ఖండ్‌లో అని ఇంకొకరు చెబుతున్నారు. ఇప్పుడు.. మ

10TV Telugu News