Birth To Twins

    ఇరోమ్ షర్మిలకు కవల పిల్లలు

    May 13, 2019 / 02:13 AM IST

    మదర్ డే రోజున..మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని ఆమెకు సన్నిహితురాలైన ఓ సామాజిక కార్యకర్త దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. తమిళనాడులోని కొడైకెనాల్‌కు సమీపంలో ఈమె నివాసం ఉంటున్నారు. 2017 ఆగస్టులో డ

10TV Telugu News