birthday bumps

    సెహ్వాగ్ ట్వీట్: బర్త్ డే బంప్స్‌‌తో చంపేశారు

    May 2, 2019 / 10:22 AM IST

    ట్రెండ్ మారుతున్న కొద్దీ సెలబ్రేషన్ చేసుకునే పద్ధతి మారిపోతుంది. బర్త్ డే ఈవెంట్లలో కేక్ కటింగ్‌తో పాటు బర్త్ డే బంప్స్ అని ట్రెండ్ తీసుకొచ్చారు. ఇందులో పుట్టిన రోజు వ్యక్తిని కేక్ కట్ చేసేంత సేపు కొడుతూనే ఉంటారు. ఆ తర్వాత కేక్ ముఖాలకు పూసు�

10TV Telugu News