Birthday greetings to Mamata Didi

    CM Didi-PM Modi : దీదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

    January 5, 2023 / 05:04 PM IST

    జనవరి 5 పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశా�

10TV Telugu News