-
Home » birthday party in US
birthday party in US
పుట్టినరోజు వేడుకలో తుపాకీతో కాల్చుకున్న మూడేళ్ల బాలుడు.. ఛాతిలోకి బుల్లెట్ దిగి మృతి!
October 27, 2020 / 03:27 PM IST
Gun shooting self in birthday party : పుట్టినరోజునే మూడేళ్ల బాలుడుని మృత్యువు కబళించింది. పుట్టినరోజు వేడుకలో తుపాకీతో ఆడుతూ తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి ఛాతిలోకి బుల్లెట్ దిగడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే బాలుడిని ఆస్పత్రి తీసుకెళ్లగ