Home » Biryani leaves Tea
ఈ టీని రోజూ తాగితే త్వరగా బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలతోపాటు చెడు కొవ్వు కూడా తొలగిపోయి సులభంగా బరువు తగ్గుతారు. క్రమం తప్పకుండా బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, అధిక కేలరీలని త్వరగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్�