Biryani temple

    ఆ స్వామి గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు

    January 27, 2020 / 01:57 AM IST

    తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. మొక్కులు తీర్చుకుని బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు భక్తులు. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర�

10TV Telugu News