Home » BIS Website
Moto G13 Smartphone : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాది 2023లో Moto G13 బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ సంబంధించి అనేక లీకులు బయటకు వచ్చాయి.