Bishwal Committee Report

    తెలంగాణలో ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్ మెంట్ ఎంతంటే..?!

    January 27, 2021 / 01:23 PM IST

    Bishwal Committee Report on PRC : పీఆర్సీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ రిపోర్టు విడుదలయింది. 7.5శాతం పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని బిశ్వాల్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. 2018 జులై ఒకటి నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సూచించింది. ఉద్యోగి కన

10TV Telugu News