టాటా గ్రూప్ మాంచి దూకుడు మీదుంది. నచ్చిన ప్రతి కంపెనీని కొనేస్తోంది. వచ్చిన ప్రతి డీల్ని సెట్ చేసేస్తోంది. బిజినెస్ నచ్చినా.. దాని వెనకున్న ఐడియా నచ్చినా.. మంచి రేటు ఇచ్చి మరీ.. ఆ కంపెనీని కొనేస్తోంది. కొద్ది నెలల కిందటే.. భారత ప్రభుత్వం దగ్గర్న
టాటా చేతికి దక్కనున్న బిస్లరీ!
ప్యాకేజ్డ్ వాటర్ అనగానే మొదట మనకు బిస్లెరీనే గుర్తుకువస్తుంది. అయితే, రమేశ్ చౌహాన్ కుమార్తె జయంతి బిస్లెరీ వ్యాపార నిర్వహణపై అంతగా ఆసక్తి చూపడం లేదట. దీంతో బిస్లెరీని అమ్మకానికి పెట్టారు. రమేశ్ చౌహాన్ తమ సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారాన్ని కో�