Home » Bisleri International
ప్యాకేజ్డ్ వాటర్ అనగానే మొదట మనకు బిస్లెరీనే గుర్తుకువస్తుంది. అయితే, రమేశ్ చౌహాన్ కుమార్తె జయంతి బిస్లెరీ వ్యాపార నిర్వహణపై అంతగా ఆసక్తి చూపడం లేదట. దీంతో బిస్లెరీని అమ్మకానికి పెట్టారు. రమేశ్ చౌహాన్ తమ సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారాన్ని కో�