Home » Bison Movie
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ధృవ్ విక్రమ్ సరసన బైసన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ విలేజ్ యువతి పాత్రలో నటించి మెప్పించగా తాజాగా ఈ పాత్రకు చెందిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా బైసన్ మూవీ యూనిట్ తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు.(Bison Movie)