-
Home » Bitan
Bitan
లాన్మీద కూర్చొని ఉన్నాం.. ఉగ్రవాదులు అకస్మాత్తుగా వచ్చి హిందువునా.. ముస్లింనా అడిగారు.. కళ్లుమూసి తెరిచేలోపే నా భర్త..
April 23, 2025 / 01:06 PM IST
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు.