Home » bitten by dog
క్రెడిట్ కార్డు బిల్లు వసూలు చేసేందుకు వెళ్లిన రికవరీ ఏజెంట్ పై కుక్క దాడి చేసింది.
పాలు, పెరుగు తీసుకున్నవారు భయంతో వణికిపోయారు. యాంటీ రేబిస్ వ్యాక్సీన్ కోసం పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల్లో మండల అధికారులు కూడా ఉన్నారట.