-
Home » bizarre
bizarre
లిక్కర్ షాపు ధర రూ. 510 కోట్లు, ఎవరు దక్కించుకున్నారో తెలుసా ?
March 8, 2021 / 04:25 PM IST
రాజస్థాన్లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది.