-
Home » BJP BC person CM comments
BJP BC person CM comments
బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ అనటం చాలా గొప్ప విషయం : వీహెచ్
October 30, 2023 / 04:33 PM IST
బీసీ వ్యక్తి సీఎం చేస్తామని బీజేపీ అనటం చాలా గొప్ప విషయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు.