-
Home » BJP Candidates 1st List Release
BJP Candidates 1st List Release
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. గజ్వేల్ నుంచి కేసీఆర్ పై ఈటల పోటీ
October 22, 2023 / 12:48 PM IST
బీజేపీ తొలి జాబితాలో ఎనిమిది మంది ఎస్సీలకు, ఆరుగురు ఎస్టీలకు టికెట్ దక్కింది. 12 మంది మహిళలకు తొలి జాబితాలో బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది.