Home » BJP chief. CM
రాజస్థాన్ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్ అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�