Home » BJP Committee
రాష్ట్రంలోని ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకోవడం, నియోజకవర్గంలోని కీలక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి మూడు పేర్లను రాష్ట్ర నాయకత్వానికి కమిటీ సూచించనుంది.
కిషన్ రెడ్డి, నేను ఇద్దరం రాజీనామా ఇద్దాం. ఎవరు ఎక్కడ గెలుస్తారో చూద్దాం. కమిటీ ఏర్పాటులో కిషన్ రెడ్డి హస్తం ఉంది.