Home » BJP Dilip Ghosh
ఇండియా పేరును భారత్ గా మారుస్తాను అనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఇండియా పేరును భారత్ గా మార్చటం ఇష్టపడినవారు దేశం వదిలి వెళ్లిపోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత దిలీప్ ఘోష్.