Home » BJP game plan
మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజేపీ సైలెంట్‌గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు అందుకున్నారు. అప్పటినుంచి ఆయన మాంచి ఊపు మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కొత్త బాస్‌గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో తన బలాన్ని పెంచ�