-
Home » BJP General Secretary S. Vishnuvardhan Reddy
BJP General Secretary S. Vishnuvardhan Reddy
S. Vishnuvardhan Reddy : పురంధేశ్వరి ఆ వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల్లో వణుకు : ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
July 31, 2023 / 01:47 PM IST
ఆంధ్రప్రదేశ్ కు విజిటింగ్ మంత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి అడిగిన వాటికి సమాధానం చెప్పలేని చేతకాని అసమర్ధులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు.