Home » bjp ghmc elections manifesto
bjp ghmc manifesto: బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయ్యింది. గురువారం(నవంబర్ 26,2020) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ�