Home » bjp-janasena alliance
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ఒక హోటల్లో పవన్‌ను చంద్రబాబు కలిశారు. 2019 ఎన్నికల తర్వాత ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారి.
తిరుపతి ఉప పోరులో.. బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. గెలుపు కోసం బీజేపీ - జనసేన కూటమి సర్వ శక్తులనూ ధారపోస్తుండగా ఇప్పుడు అనుకోని చిక్కొకటి అడ్డొచ్చి పడింది.