BJP-JJP

    హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపు

    December 31, 2020 / 07:09 AM IST

    Haryana Elections : ఢిల్లీ రైతు ఆందోళన బీజేపీపై ప్రతికూలతను తీసుకొస్తుంది. ఈ ఎఫెక్ట్ హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హరియాణా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ–జేజేపీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

10TV Telugu News