Home » BJP-JS
Somu Veerraju comments : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఎన్నికల్లో పోటీకి చాలా రోజుల క్రితమే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అధికార వైసీపీ కూడా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థి ప్రకటించే విషయంలో కాస్తా వెనుకబడింది. పోటీ విషయ