Home » BJP leader LK Advani
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు.