BJP leader Peddireddy

    Huzurabad:ఈటలే కాదు కేసీఆర్ వచ్చిన స్వాగతిస్తా : పెద్దిరెడ్డి

    June 16, 2021 / 05:01 PM IST

    బీజేపీలోకి ఈటల రాజేందరే కాదు కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ఈటల బీజేపీలో చేరిన నాటినుంచి హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ స్థానంలో ఈటలనే అభ్యర్థిగా బీజేపీ నిలబెడతారా? లేదా మరో నేతలకు అవకాశం ఇస్త

10TV Telugu News