Home » BJP leaders meeting
మునుగోడు బైపోల్లో గెలిచేది మేమే
తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ అంతకంతకు పెరుగుతోంది. అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుపై నిరసన గళం విప్పుతున్నా అసంతృప్తి నేతలు..దీంతో వీరి పంచాయితీ ఢిల్లీకి చేరింది.