Home » BJP Lok Sabha candidate
‘తేజస్వీ’ మొదటి పదం ఒకేలా ఉండటంతో గందరగోళానికి గురైన కంగనా రనౌత్ బీజేపీ నేత తేజస్వీ సూర్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంగనా చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఎటాక్ చేసింది.