Home » BJP MLA Eatala rajender
బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది. కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈ సారి అగం కావాల్సింది కేసీఆర్, అగం చేయాల్సింది మనం అంటూ ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవక ముందే రాజకీయ రచ్చ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలతో మంట రాజుకుంది. స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు.