-
Home » BJP MLA Raghunandan Rao Sensational Allegations On CM KCR
BJP MLA Raghunandan Rao Sensational Allegations On CM KCR
Raghunandan Rao : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి హైదరాబాద్లో రూ.4వేల కోట్ల విలువైన భూములు- బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
January 17, 2023 / 11:53 PM IST
హైదరాబాద్ హఫీజ్ పేటలోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తెలంగాణ సీఎం కేసీఆర్.. తోట చంద్రశేఖర్ కు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు.(Raghunandan Rao)