-
Home » BJP MLA Raj Sinha
BJP MLA Raj Sinha
Jharkhand : మోదీని దూషించిన యువకుడిపై దాడి.. గుంజీలు తీయించి.. ఉమ్మి నాకించి..!
January 8, 2022 / 09:13 AM IST
ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు ఓ యువకుడిపై దాడి జరిగింది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో ముస్లిం యువకుడు మోదీని దుర్భాషలాడాని ఆరోపిస్తూ బీజేపీ కార్యర్తలు దాడికి దిగారు.