BJP MP Anil Baluni

    ప్రియాంక మేడం..నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి – బీజేపీ ఎంపీ

    July 28, 2020 / 01:21 PM IST

    ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు. తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస

10TV Telugu News