Home » BJP MP Hema Malini
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.
బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, బీజేపీ ఎంపీ హేమామాలిని 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు.