BJP MP Suresh Prabhu

    కరోనా భయం, స్వీయ నిర్భందంలో మాజీ కేంద్రమంత్రి

    March 18, 2020 / 04:48 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లోనూ తన విశ్వ రూపం చూపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నే�

10TV Telugu News