Home » BJP National Executive Meet
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరించేందుకు ఆపరేషన్ దక్షిణ్ చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. హైదారాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ సూచించారు. నాయకులు నియోజకవర్గంలోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే పార్ట
ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, యూపీ సీఎం ఆదిత్యా నాథ్, ఇతర కీలక నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించి మూడు ప్రధాన వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
బీజేపీకి చెక్ పెట్టింది టీఆర్ఎస్. కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయ మయం చేయాలనుకున్న కమలనాథుల జోష్ కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది.
వచ్చే నెల హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.
రామాలయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా