-
Home » BJP National Vice President
BJP National Vice President
Threat Call to Jay Panda: అచ్చం ఆ మంత్రిని చంపినట్లే చంపేస్తాం.. బీజేపీ ఉపాధ్యక్షుడికి బెదిరింపులు
September 21, 2023 / 06:15 PM IST
జై పాండా 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని కేంద్రపరా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2009 వరకు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు