Home » BJP National Working Committee Meetings
జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్ప�