BJP News

    హతవిధి : టి.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరవు

    January 11, 2020 / 11:43 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే., అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ప్రకటన చేసిన బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసే సమయానికి బీజేప

10TV Telugu News