Home » BJP Nupur Sharma
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆ వ్యక్తిని ఐబీ, ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
'దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, దేశంలో ఆందోళనకర వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వమే సృష్టించింది. అంతేగానీ, ఈ ఆందోళనకర పరిస్థితులకు కారణం ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యలు కాదు. ఆగ్�
ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్‌ను అడగాలని సూచించారు.
మహమ్మద్ ప్రవక్తపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని నుపుర్ శర్మ కోరారు. ఆమె బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
బీజేపీ నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్ సహా బంగ్లాదేశ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి. భారత్ లో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు ముస్లింలు. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్�