Home » BJP On Alliance
ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3వేల మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశాశహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.