Home » BJP Panel
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.