Home » BJP Slams KCR
తెలంగాణలోని ఖమ్మంలో నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన సభకు పలువురు జాతీయ నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంపై బీజేపీ స్పందించింది. ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ వేదికను పంచుకున్నంత మాత్రాన తెలంగాణలో ఆయన ఓటు బ్యాంకును పెంచుకోలేరని బీ�