Home » BJP State President Kishan Reddy
తాను ఎంపీగా పోటీ చేసిన త్రిశూర్‌లో 73 శాతం పోలింగ్ నమోదైందని, కేరళలో ఈసారి బీజేపీ 6 సీట్లు గెలిచే అవకాశం ఉందని మలయాళ సినీ నటుడు సురేష్ గోపి అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని ముఖ్యనేతలంతా అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీలు పడుతుండే.. బీజేపీలో మాత్రం సీనియర్లను పోటీ చేయాలని ఒత్తిడి చేయాల్సి వస్తోంది.
కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.