Home » BJP target
Elections Results 2024 : 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన బీజేపీ తన లక్ష్యాన్ని 370గా నిర్దేశించుకుంది. ఈరోజు సాయంత్రం 7గంటలకు జరిగిన కౌంటింగ్ ట్రెండ్స్‌లో బీజేపీ 241 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది.