Home » BJP target Telangana
ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.
ఇందులో భాగంగానే ప్రతి నెల తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. మధ్య మధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటన ఉండేలా ప్రాణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు ర