BJP.TDP

    పవన్ కళ్యాణ్ పై జీవీఎల్ హాట్ కామెంట్స్

    March 31, 2019 / 10:18 AM IST

    అమరావతి: జనసేన పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ “ప్యాకేజి కళ్యాణ్” అయిపోయాడని జీవీఎల్ విమర్శించారు. అందుకే చినబాబు, పెద్దబా

10TV Telugu News