bjp vizianagaram

    ఆ వ్యూహంతో విజయనగరం జిల్లాలో బలం పెంచుకుంటున్న బీజేపీ

    November 9, 2020 / 11:21 AM IST

    bjp vizianagaram: విజయనగరం జిల్లాలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు. బీజేపీకి చెప్పుకునేంత బలం, బలగం లేదు. రాష్ట్ర స్థాయి నేతలూ లేరు. ఇక కేడర్ అంటే… తూతూ మంత్రమే. ఎప్పుడూ కనిపించే ఆ ముగ్గురు నలుగురు నేతలు, కేడర్ తప్ప… చెప్పుకునే ఉనికి కూడా లేదు. రెండు టె�

10TV Telugu News