Home » BJP vs BRS
కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ నోటీసు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని అన్నారు. పొలిటికల్ విమర్శలపై నోటీసులను తప్పుబట్టారు.
గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది.
రాహుల్ గాంధీకి 50 ఏళ్లకు మెచ్యురిటీ వస్తే పెళ్లెప్పుడు? పిల్లలెప్పుడు? వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తే ఎవరు నమ్ముతారంటూ సంజయ్ కాంగ్రెస్ పార్టీనుద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు. బీజేపీకి ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. బీజేపీలో చేరితే కుంభకోణాలు మొత్తం పోతాయి.(BJP Vs BRS)
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.